రత్నచోడి బియ్యంలో జీవశక్తి ఉంది. కాబట్టి బియ్యం నుండి మొలకలు రావడం మీరు గమనించవచ్చు. జీవశక్తి ఉన్న బియ్యం ఆహారంగా తినగలిగితే పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు కూడా మనం పొందవచ్చు.

#రత్నచోడి ఈ బియ్యం తెలుపు రంగులో సన్నగా ఉంటుంది. ఇది కండపుష్టికి శరీర సమతుల్యతకు ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.పూర్వకాలంలో సైనికులకు ప్రత్యేకంగా వండి పెట్టేవారు.ఎదుగుతున్న పిల్లలకు పెట్టవలసిన ఆహారం ఇది.దీర్ఘకాలిక మందుల ప్రభావం తగ్గడానికి, అలాగే త్వరగా కోలుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. బియ్యం నుండి మొలకలు రావడం దీని ప్రత్యేకత. మంచి పోషక విలువలు ఉన్న ఈ తెల్ల బియ్యం తినడం ద్వారా మనం ఎంత పని చేసినా కూడా అలుపు రాకపోవడం, నీరసం తగ్గి పోవడం ఈ బియ్యం ప్రత్యేకత. రోజువారి తినడానికి చాలా బాగుంటుంది సన్నరకం కూడా…. ఈ రత్నచోడి బియ్యం మరియు విత్తనాలు కావలసినవారు సంప్రదించండి.

