కొబ్బరి బోండా” కొనేటప్పుడు ఈ ట్రిక్స్ తెలిసుంటే – ఎక్కువ నీళ్లున్న కోకోనట్ను ఇట్టే గుర్తించవచ్చు!
సమ్మర్ వచ్చిందంటే చాలు కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, పండ్ల రసాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రధానంగా ఎండాకాలంలో ఎదురయ్యే పలు అనారోగ్య సమస్యలను తిప్పికొట్టేందుకు కోకోనట్ వాటర్…