3BHK: సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘3BHK’. శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అరుణ్ విశ్వ నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, దేవయాని, యోగి బాబు, చైత్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తెలుగు మరియు తమిళ భాషల్లో ఈ సినిమా జులై 4న విడుదల కానుంది.
3BHK Trailer (Telugu) | Siddharth | Sarath Kumar | Sri Ganesh | Amrit Ramnath | Arun Viswa
